మొదటి విడుత జనగణన సందర్భంగా నిజామాబాద్ లోని ఎంపీ అర్వింద్ తన వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకున్నారు ఆదివారం నిజామాబాద్ లోని తన కార్యాలయంలో అధికారుల సమక్షంలో నమోదు చేసుకున్నారు .
ప్రజలందరూ స్వీయ గణన పోర్టల్‌ను వినియోగించి, జనగణనలో పాల్గొనాలని ఎంపీ అర్వింద్ కోరారు
