HomeLaw and Orderసెలవుపై సీపీ సాయిచైతన్య.. ఇన్‌ఛార్జిగా రాజేష్ చంద్ర..

సెలవుపై సీపీ సాయిచైతన్య.. ఇన్‌ఛార్జిగా రాజేష్ చంద్ర..

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య 15 రోజుల పాటు సెలవుపై వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన సెలవుల్లో ఉన్న కాలంలో, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఇన్‌ఛార్జి బాధ్యతలను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్రకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.సిపి సెలవుల నుంచి తిరిగి వచ్చే వరకు ఆయనే ఇంచార్జీ గా వ్యవహరిస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments