HomeCRIMEఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

ఆరుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి

తెలంగాణ పోలీసు శాఖలో జోన్-II బసరా పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్లకు (సివిల్) హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు జోన్-II బసరా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది.

**పదోన్నతి పొందిన వారి జాబితా:

కె. సుబ్బారావు: నిర్మల్ జిల్లాకు కేటాయింపు.

బి. సుదర్శన్:జగిత్యాల జిల్లాకు కేటాయింపు.

ఎస్.కె. రియాజుద్దీన్: జగిత్యాల జిల్లాకు కేటాయింపు.

కె. నరేందర్: జగిత్యాల జిల్లాకు కేటాయింపు.

ఎన్. ప్రసాద్: జగిత్యాల జిల్లాకు కేటాయింపు.

డి. నర్సయ్య: జగిత్యాల జిల్లాకు కేటాయింపు.

ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments