HomeTelanganaNizamabadఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లోనూ బాలికలదే పై చేయి ..... జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల్లోనూ బాలికలదే పై చేయి ….. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్

2025_26 విద్యా సంవ త్సరానికి గాను నిజామా బాద్ జిల్లాలో గత మే నెల లో ఇంటర్ బోర్డు నిర్వ హించిన అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ పరీక్షలలో బాలిక లు అధిక శాతం ఉత్తీర్ణుల య్యారని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమల పుడి రవికుమార్ గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్య అధికా రి రవికుమార్ మాట్లా డా రు. నిజామాబాద్ జిల్లాలో మొదటి సంవత్సరం జన రల్ విద్యార్థినిలు 5,241 మంది పరీక్షలకు హాజరు కాగా 3,839 మంది పాసై 73.25 శాతం ఉత్తీర్ణత సాధించారు.

అలాగే జన రల్ మొదటి సంవత్సరం బాలురు 4,908 మంది హాజరు కాగా 2,687 మం ది విద్యార్థులు పాసై 54 .77 శాతం ఉత్తీర్ణత సా ధించారు. మొత్తం జనరల్ మొదటి సంవత్సరం వి ద్యార్థులు 10,147 మంది హాజరు కాగా 6,526 మంది పాసై 64.31 శాతం సాధించారు.

అలాగే మొదటి సంవత్సరం వొకే షనల్ బాలికలు 329 మం ది పరీక్షలు హాజరుకా గా 257 మంది పాసై 78.12 శాతంఉత్తీర్ణత సాధించా రు. మొదటి సంవత్సరం ఒకేషనల్ బాలురు 960 మంది పరీక్షలకు హాజరై 679 మంది పాసై 70.73 శాతం ఉత్తీర్ణత సాధించా రు.

మొత్తం ఒకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు 1,289 మంది పరీక్షలకు హాజరు కాగా 931 మంది పాసై 72.61 శాతం ఉత్తీర్ణత సాధిం చారు.అలాగే రెండవ సంవత్సరం జనరల్ బాలికలు 2,066 పరీక్షల కు హాజరు కాగా 1,204 పాస్ అయి 58.28 శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్ విద్య అధికా రి తెలియజేశారు.

అలాగే జనరల్ రెండో సంవత్సరం బాలురు 3,470 మంది పరీక్షలకు హాజరు కాగా 1,896 మంది పాసై 54.8 4 శాతం ఉత్తీర్ణత సాధిం చారని జిల్లా ఇంటర్ వి ద్యా అధికారి తెలియ జేశారు. మొత్తం రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,536 మంది పరీక్షలకు హాజరు కాగా 3,100 మంది విద్యార్థులు పాసై 56 శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశా రు.

అలాగే వోకేషనల్ 2వ సంవత్సరం బాలికలు 16 2 మంది పరీక్షలకు హాజరై 106 మంది పాసై 65.43 శాతం.ఉత్తీర్ణత సాధించా రనీ తెలియజేశారు.

ఒకేషనల్ 2వ సంవత్సరం బాలురు 771 మంది పరీక్షలు హాజరై 420 మం ది పాస్ కాగా 54.45 శా తం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు.మొత్తం ఒకేషనల్ 933 మంది రెండవ సంవత్సరం విద్యా ర్థులు పరీక్షలకు హాజరై 526 మంది పాస్ కాగా 56.38 శాతం ఉత్తీర్ణత సాధించారనీ జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమల పుడి రవికుమార్ తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments