Saturday, April 18, 2026
HomePOLITICAL NEWSNationalఫలితాలకు ముందే నగరంలో వెలిసిన మోడీ ఫ్లెక్సీ లు

ఫలితాలకు ముందే నగరంలో వెలిసిన మోడీ ఫ్లెక్సీ లు

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇంకా వెలబడకముందే బీజేపీ శ్రేణులు సంబరాలు ఒక రోజు ముందే మొదలు పెట్టారు.

నిజామాబాద్ నగరంలో ప్రధాని మోడీ తనను మూడో సారి గెలిపించినందుకు దేశ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గా ఓ ఫ్లెక్సీ ని నిజామాబాద్ నగరంలో పలు చౌరస్తాలో వెలిసాయి.

ఆ ఫ్లెక్సీ లమీద బీజేపీ క్యాడర్ కూడా సంతకాలు కూడా ఉన్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!