సార్వత్రిక ఎన్నికల ఫలతాల ప్రక్రియ మంగళవారం మొదలయ్యింది. డిచ్ పల్లి లో సీఎం సి కాలేజీ భవనం లో కౌంటింగ్ జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసారు.
నిజామాబాద్ కౌంటింగ్ ఉత్కంఠకు తెరపడనుంది. ముందుగా చెప్పినట్లుగానే పోస్టల్ బ్యాలెట్ వోట్ల లెక్కింపుకు పక్రియ ను మొదలు పెట్టారు.
9 గంటల తరవాతే ఈవియం లను తెరిచే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ కే అనుకూలత కన్పించింది. అంటే ఉద్యోగ వర్గాలు ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా భావిస్తున్నారు