సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇంకా వెలబడకముందే బీజేపీ శ్రేణులు సంబరాలు ఒక రోజు ముందే మొదలు పెట్టారు.
నిజామాబాద్ నగరంలో ప్రధాని మోడీ తనను మూడో సారి గెలిపించినందుకు దేశ ప్రజలు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గా ఓ ఫ్లెక్సీ ని నిజామాబాద్ నగరంలో పలు చౌరస్తాలో వెలిసాయి.
ఆ ఫ్లెక్సీ లమీద బీజేపీ క్యాడర్ కూడా సంతకాలు కూడా ఉన్నాయి.
