ఓ కారు అదుపుతప్పి బీభత్సం సృష్టించిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..సోమవారం నగరంలో గల ముభరక్ నగర్ లో నీ విజయ్ స్కూలు పరిధి లో రాత్రి నిజామాబాద్ నుంచీ ఆర్మూర్ వైపు గా వెళ్తున్నా ఓ కారు అదుపు తప్పి కూరగాయల దుకాణంలోకి దుకెళ్ళింది.
దీనితో కూరగాయలు అమ్ముకుంటున్న వక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.రెండు ఆగి ఉన్న ద్విచ్రవాహనలను ఢీకొంది.అంతరం డ్రైవర్ అక్కడ నుంచి పరార్ అయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





