HomeCRIMEహోం గార్డు మీద కేసు నమోదు

హోం గార్డు మీద కేసు నమోదు

వివాహితను ప్రేమ పేరుతో వేధించిన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు చెందిన హోం గార్డుపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరిస్తూ వేధింపులకు హోం గార్డు పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments