ప్రముఖ సాహితి పత్రిక నేటినిజం పత్రిక ప్రచురించిన “ఆలోచన ఆవిష్కరణ” పుస్తకాన్ని తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి.శుక్రవారం ఆవిష్కరించారు
ఈ మేరకు ప్రెస్ అకాడమీ లో ఈ కార్యక్రమం జరిగింది నేటి నిజం నిర్వాహకులు శ్రీమతి. బైసా వీణాదాస్, బైసా దేవదాస్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, ఆజం ఖాన్ తదితరులు పాల్గొన్నారు
