HomeDevotionalనవనాథ్ సిద్దుల గుట్ట శివాలయంలో పూజలు నిర్వహించిన పోలీస్ డి ఐ జి

నవనాథ్ సిద్దుల గుట్ట శివాలయంలో పూజలు నిర్వహించిన పోలీస్ డి ఐ జి

ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం నవనాథ్ సిద్దులగుట్ట శివాలయంలో బాసర జోన్ డీఐజీ.భాస్కరన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పూజలు నిర్వహించారు. వీరికి వేద పండితులు పూర్ణ ఆహుతితో ఆలయంలోకి ఆహ్వానించారు.

శివాలయంలో పంచామృతంతో పూజలు నిర్వహించి దుర్గామాత. రామాలయం. అయ్యప్ప స్వామి ఆలయాలలో మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయ అభివృద్ధి కమిటీతో నవనాథ్ సిద్దులగుట్ట శివాలయం అభివృద్ధి. ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జిమ్మీ రవి. చరణ్ రెడ్డి.బట్టు శంకర్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments