సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పరిపాలనాపరమైన కారణాలతో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు చోటుచేసుకున్నాయి.
ఈ మేరకు కమిషనర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన పలు పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్హెచ్ఓలను నియమిస్తూ, మొత్తం 55 మంది ఇన్స్పెక్టర్లకు స్థానచలనం కల్పించారు.పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు.
కొత్త పోస్టింగ్‌ల వివరాలు
1.కె.వి.సుబ్బారావు,ఎస్హెచ్ఓ మాదాపూర్
2పి.రమేష్డిఐ మాదాపూర్
3టి.భూపతిఎస్హెచ్ఓ రాయదుర్గం
4డి.స్వామి గౌడ్ఎస్హెచ్ఓ కుత్బుల్లాపూర్
5జి.శేఖర్ రెడ్డిడిఐ కుత్బుల్లాపూర్
6జి.ప్రశాంత్ఎస్హెచ్ఓ బాలానగర్
7ఎన్.జయరాంఎస్హెచ్ఓ మియాపూర్
8డి.విజయ నాయక్డిఐ మియాపూర్
9జి.విజయ్ కుమార్ఎస్హెచ్ఓ కెపిహెచ్బి
10బి.భూపాల్డిఐ కెపిహెచ్బి
11వెంకట్ రెడ్డిఎస్హెచ్ఓ కోల్లూరు సెక్టార్
12ఎస్.నవీన్ కుమార్ఎస్హెచ్ఓ అల్లపూర్
13కె.సైదులుఎస్హెచ్ఓ గచ్చిబౌలి
14డి.విష్ణువర్ధన్ రెడ్డిఎస్హెచ్ఓ నార్సింగి
15చ.సైదిరెడ్డిఎస్హెచ్ఓ కోల్లూరు
16ఎ.ఆర్.ఇ.శ్రీధర్ఎస్హెచ్ఓ చందానగర్
17వి.జనలహడిఐ చందానగర్
18జి.లాలు నాయక్ఎస్హెచ్ఓ ఆర్.సి పురం
19ఎం.రవీందర్ఎస్హెచ్ఓ పటాన్చెరు
20కె.రామిరెడ్డిడిఐ పటాన్చెరు
21ఎం.ప్రవీణ్ రెడ్డిఎస్హెచ్ఓ అమీన్పూర్
22వి.సుధీర్ కుమార్ఎస్హెచ్ఓ ఐడిఎ బొల్లారం
23పి.నరేందర్ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట
24బి.అంజిరెడ్డిఎస్హెచ్ఓ మెడ్చల్25ఎం.బాల్ రెడ్డిఎస్హెచ్ఓ దుండిగల్
26జి.రమేష్ నాయుడుడిఐ దుండిగల్ & సురారం
27కె.రవి కుమార్ఎస్హెచ్ఓ జీడిమెట్ల
28కె.బలరాజుఎస్హెచ్ఓ సురారం
29పి.దాలి నాయుడుఎస్హెచ్ఓ బాచుపల్లి
30బి.నర్సింహ సంజై రెడ్డిఎస్హెచ్ఓ ట్రైనింగ్ పిఎస్ మియాపూర్
31బుర్రి రాజుఎస్హెచ్ఓ ట్రైనింగ్ పిఎస్ కెపిహెచ్బి
32టి.నర్సింహ రాజుఎస్హెచ్ఓ ట్రైనింగ్ పిఎస్ గచ్చిబౌలి
33ఎస్.రాజశేఖర్ రెడ్డిఎస్హెచ్ఓ ట్రైనింగ్ పిఎస్ మాదాపూర్
34కె.క్రాంతి కుమార్ఎస్హెచ్ఓ ట్రైనింగ్ పిఎస్ మెడ్చల్
35జి.సురేష్ట్రాఫిక్ అడ్మిన్
36ఆర్.శ్యామ్ సుందర్ రెడ్డిఎస్హెచ్ఓ ట్రైనింగ్ పిఎస్ పటాన్చెరు
37మొగిలిచెర్ల రవిఎస్హెచ్ఓ డబ్ల్యూపిఎస్ ఐటి కారిడార్
38పి.జగదీశ్వర్సిసిఎస్ కుత్బుల్లాపూర్
39జి.మురళీ కుమార్సిసిఎస్ నార్సింగి
40జి.సత్యనారాయణసిసిఎస్ కుత్బుల్లాపూర్
41సుంకర విజయ్సిసిఎస్ ఆర్.సి పురం
42సి.సతీష్ కుమార్సిసిఆర్బి (CCRB)
43శివ కుమార్ఎస్ఒటి నార్సింగి
44ఎన్.సంజయ్ కుమార్ఎస్ఒటి కుత్బుల్లాపూర్
45కె.నర్సింహఎస్ఒటి కుత్బుల్లాపూర్
46పి.సతీష్ఎస్ఒటి ఆర్.సి పురం
47ఎ.గంగాధర్సైబర్ క్రైమ్స్
48పి.యాదిరెడ్డిసైబర్ క్రైమ్స్
49ఎ.మన్మోహన్సైబర్ క్రైమ్స్
50ఎ.రమేష్ బాబుఇఓడబ్ల్యూ (EOW)
51ఎం.లక్ష్మారెడ్డిఇఓడబ్ల్యూ (EOW)
52కె.ఎస్.రవి4సి & ఎస్ఎంసి
53ఎస్.సుధీర్ కృష్ణఐటి సెల్ / పిఎస్‌ఐఓసి
54ఇ.వెంకట్ రెడ్డిడబ్ల్యూ&సిఎస్‌డబ్ల్యూ
55జి.హరి కృష్ణ రెడ్డిసిటిసి
