HomeCRIMEనగరంలో భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత..

నగరంలో భారీగా పిడిఎస్ బియ్యం పట్టివేత..

నగరంలో భారీగా అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యంను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే..హస్మీ కాలనీలో కొందరు పిడిఎస్ బియ్యంను అక్రమంగా నిల్వ ఉంచారనే విశ్వసనీయ సమాచారం ప్రకారం సీసీఎస్ పోలీసులు దాడి చేసి సుమారు 20 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు.

ఈ మేరకు వారు స్థానిక పోలీసులకు అప్పగించారు. దీంతో వారు పౌర సరఫరా శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments