HomeTelanganaNizamabadకొండా సురేఖ బర్తరఫ్

కొండా సురేఖ బర్తరఫ్

దేవాదాయ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ను బర్తరఫ్ చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.అధిష్టానం ఆదేశాలతో రాజీనామా చెయ్యడానికి ససేమిరా ఆనడం తో సీఎం రేవంత్ రెడ్డి ఆమె క్యాబినెట్ నుంచి తప్పిస్తూ గవర్నర్ కు సిఫార్స్ చేసారు ఇంకా గవర్నర్ ఆఫీస్ నుంచి ఆమె ఉద్వాసన ఉత్తర్వ్యూలు రావాల్సి ఉంది అలాగే పార్టీ క్రమశిక్షణ ఉల్లగించరనే కారణంతో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డికి కూడా ఉద్వాసన తప్పలేదు.

చిన్నారెడ్డి స్థానంలో మహిళా కమిషన్ ఛైర్మెన్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానం లో మహిళా కమిషన్ చైర్ పర్సన్గా నేరెళ్ల శారదను నియమించారు. అలాగే వరంగల్ అర్బన్ డెవలప్ అథారిటీ కుడా చైర్మన్గా గుండు సుధారాణిని నియామకం అయ్యారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments