బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం జరగనుంది. ఎర్రవల్లిలో కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భేటీకానున్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ప్ కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
