HomeCRIMEబస్సు ను డీ కొట్టిన టిప్పర్ ...20 మందికి గాయాలు

బస్సు ను డీ కొట్టిన టిప్పర్ …20 మందికి గాయాలు

ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టిప్పర్‌ లారీ ఢీకొన్న ఘటనలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు ఈ సంఘటన మంగళవారం . నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుంట్లూరు రాజీవ్‌ గృహకల్ప సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

హయత్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజీవ్‌ గృహకల్ప నుంచి వెళ్తున్న క్రమంలో . నాగోల్‌ వైపు నుంచి వచ్చిన టిప్పర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను వనస్థలిపురం, సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments