HomeCinemaఅల్లు అర్జున్ మామ ఫై క్రిమినల్ కేసు

అల్లు అర్జున్ మామ ఫై క్రిమినల్ కేసు

సినిమా నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిఫై క్రిమినల్ కేసు నమోదు అయింది . హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. .. నానక్ రామ్ గూడలోని ‘మంత్రీ కాస్మోస్’ భవన ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, ఆక్రమణలకు పాల్పడ్డారని ‘మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్’ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గేట్ల తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడటమే కాకుండా, అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి దౌర్జన్యానికి దిగారని పేర్కొన్నారుఈ మేరకు సీసీటీవీ ఫుటేజ్,ఆధారాలను అసోసియేషన్ ప్రతినిధులు పోలీసులకు అందజేశారు. చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పిర్యాదు లో కోరారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments