HomeCRIMEగుర్తుతెలియని మృతదేహం: హత్యకు గురైనాడా?

గుర్తుతెలియని మృతదేహం: హత్యకు గురైనాడా?

గుర్తుతెలియని మగమనిషి హిందూ సమాజానికి చెందిన వాడు వయస్సు అందాజ 35 సంవత్సరాలు నిన్న రాత్రి 12 గంటలకు లక్ష్మి మెడికల్ ముందు సైడు మొరిలో పడిపోయి చనిపోయి ఉన్నాడు .

ప్రస్తుతం అతని శవం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరి లో కలదు ఎవరైనా సంప్రదించవలసిన వారు ఎస్సై టౌన్ టు నిజాంబాద్ కు సంప్రదించగలరు.8712659838

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments