19 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ … ఉత్తర్వులు జారీ చేసిన ఐజిమల్టీ జోన్ 1 పరిధిలో పనిచేస్తున్న 19 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏవి.
రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ముగియడంతో పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. గత వారం ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగిన విషయం విధితమే.
మల్టి జోన్ పరిధిలో మరిన్ని బదిలీలు రానున్న రెండు మూడు రోజుల్లో ఉండే అవకాశాలున్నాయి.