దుబాయ్‌లో ఘనంగా జరగనున్న బతుకమ్మ సంబరాలలో పాల్గొనేందుకు విచ్చేసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాలకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో తెలంగాణ వాసులు ఘనస్వాగతం పలికారు.
ఈ బతుకమ్మ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బిఆర్ఎస్ పార్టీ ఎన్నారై గ్లోబల్ కో-ఆర్డినేటర్ బిగాల మహేష్ తదితరులు విచ్చేశారు. వీరందరికీ దుబాయ్‌లోని ప్రవాస తెలంగాణ వాసులు ఘనంగా స్వాగతం పలికారు.
