HomeCRIMEమున్సిపల్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు ....భారీఎత్తున నగదు స్వాధీనం

మున్సిపల్ అధికారి ఇంట్లో ఏసీబీ సోదాలు ….భారీఎత్తున నగదు స్వాధీనం

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఓ అధికారి ఇంట్లో శుక్రవారం ఉదయం ఏసీబీ మెరుపు దాడి చేసింది.

ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులకు పెద్దఎత్తున నగదు దొరికి నట్లు సమాచారం.

ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని పిర్యాదు మేరకు కేసు నమోదు అయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments