గుండెపోటుతో ఒకటవ టౌన్ ఏఎస్ఐ మృతి చెందిన ఘటన నగరంలో బుదవారం చోటు చేసుకుంది. ఒకటవ టౌన్ సిఐ విజయ్ బాబు తెలిపిన వివరాల ప్రకారం..
గాయత్రినగర్ కు చెందిన దత్తాద్రి ఉదయం తన నివాసంలో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పాకులాడు.
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన ఓ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
