HomeCRIMEరఘునాథ్ చెరువులో మృత దేహం లభ్యం

రఘునాథ్ చెరువులో మృత దేహం లభ్యం

నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రఘునాథ్ చెరువులో శనివారం మృతదేహం లభ్యం అయిందని పోలీసులు తెలిపారు. మృతుడిని సయ్యద్ ఖలేదు ( 62 ) గా గుర్తించారు. ఆత్మ హత్య చేసుకోవడానికే చెరువులో దూకి వుంటాడని అనుమానిస్తున్నారు.ఆత్మ హత్య కు గల కారణాలు తెలియవని పోలీసులు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments