Monday, April 20, 2026
HomeCRIMEఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ ....పది మంది నక్సల్స్ మృతి

ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ ….పది మంది నక్సల్స్ మృతి

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు పార్టీ కి మరో ఎదురు దెబ్బ తగిలింది. భైరంగాడ్ , దంతెవాడ లమధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు లస్థావరంను కుంబియింగ్ బలగాలు చుట్టుముట్టాయి.

పోలీసులు, మావోయిస్టుల భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో దాదాపు 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.

అయితే, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీస్ అధికారులుచెప్తున్నారు సంఘటన స్థలంలో , అత్యాధునిక ఆయుధాలు లభ్యం అయ్యాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!