నిజామాబాద్ నగరంలో గణేష్ శోభ యాత్ర అట్టహాసంగా మొదలయ్యింది. స్థానిక దుబ్బా నుంచి శోభాయాత్ర నిర్ణిత సమయానికే మొదలైంది.
సర్వజనిక్ గణేష్ మండలి అధ్యక్షుడు బంటు గణేష్ జెండా ఊపి డంతో రథం ముందుకు కదిలింది.
మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ మినిరల్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ అనిల్ ఇరవత్రి లు హాజరు అయ్యారు.
