చార్మినార్ సమీపంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఒక్కసారి లేచిన మంటలను చూసి జనం బెంబేలెత్తి పోయారు. పరుగులు తీశారు.
అక్కడ ఓ ఈవెంట్ నిర్వహణ కోసం డీజే సిస్టం ఏర్పాటు చేశారు.వాటి కోసం డీసీఎం లో జనరేటర్ సైతం నిర్వాహకులు తెచ్చారు. జనరేటర్ లో నుంచి మంటలు వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు
