Tuesday, April 28, 2026
HomeCRIMEజూదం ఆడుతూ పట్టుబడినమహిళాలు ...

జూదం ఆడుతూ పట్టుబడినమహిళాలు …

జూదం అడ్డా మీద దాడి చేసిన పోలీసులు అక్కడ జూదం ఆడుతున్న వారిని చూసి కంగుతిన్నారు. అక్కడ జూదం ఆడుతుంది మగవాళ్లు కాదుమహిళా లు.

ఇది ఎక్కడో కాదు నగర నడిబొడ్డున సరస్వతి నగర్ లో అదికూడా ఓ ప్రైవేట్ ఆసుపత్రి లోనే. జూదం ఆడుతున్న అయిదుగురి మహిళలను అరెస్టు చేసి వారి నుంచి 15 వేల నగదు తో పాటు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!