Tuesday, April 28, 2026
HomeCRIMEస్టేషన్ రిసెప్షన్ ఆఫీసర్లలో ఒకట టౌన్ కు రెండవ స్థానం..

స్టేషన్ రిసెప్షన్ ఆఫీసర్లలో ఒకట టౌన్ కు రెండవ స్థానం..

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ టౌన్ వన్ పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ఆఫీసర్లలో రెండవ స్థానంలో నిలిచిందనీ తెలిపారు.

టౌన్ వన్ నిజామాబాద్ మహిళా కానిస్టేబుల్ అయిన ఎ .రజిని మేనేజ్మెంట్ సిస్టం నందు (CCTNS)అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. జులై మరియు ఆగస్టు నెల నందు బెస్ట్ ప్రోఫార్మర్ గా నిలిచింది.

అందుకు రాష్ట్ర డిజిపీ జితేందర్ చేతుల మీదుగా హైదరాబాద్ నందు చీఫ్ ఆఫీస్ లో అప్రిసియేషన్ సర్టిఫికెట్ పొందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!