Tuesday, April 28, 2026
HomeCRIMEప్రేమ పేరుతో వేధిస్తూ..యువకుడు రిమండ్...

ప్రేమ పేరుతో వేధిస్తూ..యువకుడు రిమండ్…

ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడినీ రిమండ్ కు తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ తెలిపారు.

వివరాల్లోకి వెళ్లితే.నగరంలోని మూడవ టౌన్ పరిధిలో సునీల్ అనే యువకుడు తరుచూ ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు.

అందుకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమండ్ కు తరలించినట్లు మూడవ టౌన్ ఎస్సై మహేష్ పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!