HomeCRIMEనగరంలో వ్యక్తి దారుణ హత్య...

నగరంలో వ్యక్తి దారుణ హత్య…

వ్యక్తి దారుణ హత్య గురైన ఘటన మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే .. నగరంలోని ఓ వ్యక్తిని రైల్వే స్టేషన్ వెనక హత్య చేసినట్లు సమాచారం.

స్థానికుల సమాచారం మేరకు మూడవ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.మృతునికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments