HomeTelanganaNizamabadరఘునాథ చెరువును తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

రఘునాథ చెరువును తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

బతుకమ్మ పండగ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి…నిజామాబాద్ లోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ మకరంద్ మంగళవారం తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడతారని అందుకు అనుగుణంగా బతుకమ్మ పండగ ను పురస్కరించుకొని రఘునాథ చెరువు ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments