ఎలుకల మందు సేవించి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండవ టన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు.. నగరంలోని ఖిల్లా రోడ్డులో కు చెందిన నీడ ఫాజిమా (15). మంగళవారం అర్ధరాత్రి ఎలుకల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
గమనించిన కుటుంబీకుల ఒకటి అవుతున్న నిజామా ప్రభుత్వాసుపత్రిక తరలించారు అప్పటికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
