HomeTelanganaNizamabadకాలనీ సమస్యలపై శాంతి మార్గంలో నిరసన..

కాలనీ సమస్యలపై శాంతి మార్గంలో నిరసన..

కాలనీ సమస్యలపై గాంధీ జయంతి రోజు నగరంలోని శ్రీనగర్ కాలనీవాసులు శాంతి మార్గంలో నిరసన చెప్పట్టారు.

మహాత్మా గాంధీ చిత్రంతో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్సీ పై తమ కాలనీ సమస్యలను వివరించారు.

అర్బన్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ శ్రీనగర్ రోడ్డు నంబర్ 3 కాలనీ నిరాదరణకు గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాలనీ సమస్యలపై ఇకనైనా ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments