న్యాయవాది విషయంలో మాదన్నపేట పోలీసుల అనుచిత ప్రవర్తన కు నిరసనగా గురువారం నిజామాబాద్ న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
అనంతరం న్యాయవాదులు కోర్టు ఎదుట గుమిగూడి పోలీసులు దిష్టి బొమ్మను దహనం చేశారు.
నాంపల్లి కోర్టు న్యాయవాది ఖలీమ్ ఫై మాదన్నపేట పోలీసులు అకారణంగా దాడి చేయడాన్ని నిజాంబాద్ న్యాయ వాదులు ఖండించారు
