HomeTelanganaNizamabadశ్రీరాం సాగర్ గేట్ల మూసివేత

శ్రీరాం సాగర్ గేట్ల మూసివేత

ఎగువ గోదావరి ప్రవాహ ఉదృతి తగ్గిపోవడంతో శ్రీరాం సాగర్ గేట్లను శనివారం మూసేసారు.

వరద నీరు ఎక్కువగా రావడంతో శుక్రవారం మొదట నాలుగు గేట్లు ఆతర్వాత 8 గేట్లు ఎత్తి సుమారు 40 వేల క్యూసెక్క్ ల నీటి దిగువకు వదిలేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments