పిట్స్ రావడంతో ఒక్కసారిగా కుప్ప కూలి పోయిన మండల సర్వేయర్ మృతి చెందాడు.
ఇందల్ వాయి సర్వేయర్ గా పనిచేస్తున్న మోహన్ ఆదివారం మృతి చెందారు.
అనారోగ్యం తో బాధపడుతున్న మోహన్ ఆదివారం ఆకస్మికంగా ఫీట్స్ రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్ కు తరలించారు కానీ మార్గ మధ్యలోనే మృతి చెందాడు
