ఎలక్ట్రిక్ స్కూటీ లో ఒక్కసారి గా మంటలు చెలరేగాయి.అదే టైమ్ లో వాహనం మీదే ఉన్న తండ్రి కూతురి కి పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనలో స్కూటీ మంటల్లో దగ్ధం అయింది.
బాన్స్ వాడ పట్టణంలోని బేతాళస్వామి గుడి సమీపంలో తండ్రి కూతురు ఎలక్ట్రీక్ స్కూటీ మీద వెళ్తుండగా స్కూటీ లో నుంచి మంటలు వచ్చాయి.
గమనించిన వారు స్కూటీ ని వదిలేసి పరుగుపెట్టరు.
