Monday, April 20, 2026
HomeCRIMEమతిస్థిమితం లేక మహిళ ఉరి వేసుకొని ఆత్మ హత్య..

మతిస్థిమితం లేక మహిళ ఉరి వేసుకొని ఆత్మ హత్య..

మతిస్థిమితం లేక మహిళ ఉరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్న ఘటన దర్పల్లీ మండలంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి ధర్పల్లి మండలం లోని పొన్నాజిపేట్ గ్రామానికి చెందిన బీరప్పల భాగ్యలక్ష్మి (38).

గత కొద్దిరోజుల నుంచి మతిస్థిమితం లేక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపారు.

ఈ మేరకు బుదవారం భర్త బీరయ్య పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వచ్చి చూసేసరికి దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

పోలీస్ లకు సమాచారం అందించారు.దీంతో పోలిసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!