Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadడిగ్రీ పీజీ కళాశాల బంధు విరమణ రేపటి నుంచి డిగ్రీ పీజీ కళాశాల పునః ప్రారంభం...

డిగ్రీ పీజీ కళాశాల బంధు విరమణ రేపటి నుంచి డిగ్రీ పీజీ కళాశాల పునః ప్రారంభం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని

చేపట్టిన నిరాహారిక బంధు విరమించినట్లు టి యు పి సి ఎం ఏ జిల్లా అధ్యక్షులు అంబాజీ హరిప్రసాద్ గారు తెలిపారు కాగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు ఇచ్చిన హామీ మేరకు బందును విరమించుకున్నట్లు పేర్కొన్నారు

గత సంవత్సరంలో జారీ చేసిన టోకెన్స్ మొత్తం వారం రోజులలో విడుదల చేస్తామని టిపిడి పీఎంఈ రాష్ట్ర నాయకత్వంలో జరిపిన చర్చలు ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం గారు హామీ ఇచ్చినట్లు తెలిపారు

రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు బంధువులు విరమించి రేపటి నుంచి శుక్రవారం నుండి కళాశాలను పునః ప్రారంభిస్తామని తెలిపారు ప్రభుత్వంతో చర్చించడంలో సహకరించిన బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారికి టీపీడీ పీఎం ఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని కళాశాల యాజమాన్యానికి సిబ్బందికి అధ్యాపక మిత్రులకి విద్యార్థి సంఘ నాయకులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముఖ్యంగా యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి గారికి డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారికి మరియు సి ఓ ఈ డాక్టర్ అరుణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!