HomeTelanganaNizamabadముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నికలిసిన కేశ వేణు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నికలిసిన కేశ వేణు..

నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన కేశ వేణు శుక్ర వారం సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు.

సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం పనిచేసిన తనకు నుడా ఛైర్మెన్ గా బాధ్యతలు అప్పగించడం ఫై కృతజ్ఞతలు చెప్పారు శాలువా తో సత్కరించారు కేశ వేణు వెంట రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ రూరల్ ఎంఎల్ఏ భూపతి రెడ్డి లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వారిలో ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments