రాజధాని హైదారాబాద్ దారుణ ఘటన చోటుచేసుకుంది ఎస్ఆర్ నగర్లో ఓ ప్రేమోన్మాది నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువతి గొంతు .కోసి పారిపోయాడు.
నిందితుడు హైదారాబాద్ కు చెందిన మధుసూదన్ గా గుర్తించారు.ఇన్స్టాగ్రాంలో ఇద్దరి మధ్య పరిచయం..
అయింది అయితే మధుసూదన్ ప్రవర్త నచ్చక పోవడంతో దూరం పెట్టేసింది అదే అక్కసు తో శనివారం ఒంటరిగా వెళ్తున్న యువతిపై బ్లెడ్ తో గాయపరిచాడు .
తీవ్రంగా గాయపడిన యువతి హుటాహుటిన ఆసుపత్రి కి తరలించారు .
