HomeCRIMEహైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

హైదరాబాద్‌లో దారుణం.. నడి రోడ్డుపై యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

రాజధాని హైదారాబాద్ దారుణ ఘటన చోటుచేసుకుంది ఎస్ఆర్ నగర్‌లో ఓ ప్రేమోన్మాది నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువతి గొంతు .కోసి పారిపోయాడు.

నిందితుడు హైదారాబాద్ కు చెందిన మధుసూదన్ గా గుర్తించారు.ఇన్‌స్టాగ్రాంలో ఇద్దరి మధ్య పరిచయం..

అయింది అయితే మధుసూదన్ ప్రవర్త నచ్చక పోవడంతో దూరం పెట్టేసింది అదే అక్కసు తో శనివారం ఒంటరిగా వెళ్తున్న యువతిపై బ్లెడ్ తో గాయపరిచాడు .

తీవ్రంగా గాయపడిన యువతి హుటాహుటిన ఆసుపత్రి కి తరలించారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments