ఎకరానికి రూ. 15 వేల రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిఆర్ యస్ ఆర్మూర్ లో ఆందోళనకు దిగింది. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో నిరసన తెలియజేసిన పార్టీ శ్రేణులు రోడ్డెక్కాయి
ఆర్మూర్ లో బిఆర్ యస్ శ్రేణుల ఆందోళన..
RELATED ARTICLES
