HomeHEALTHజిల్లా ప్రభుత్వ వైద్య విద్యార్థినికి బంగారు పథకం..

జిల్లా ప్రభుత్వ వైద్య విద్యార్థినికి బంగారు పథకం..

నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న ఎన్. లావణ్య బంగారు పథకం సాదించింది. ఫిబ్రవరి 2024 వ సంవత్సరంలో జరిగిన పరీక్షలో తెలంగాణ కేఎన్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో ఈఎన్టి సబ్జెక్టులో మొదటి స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని అందుకుంది. హైదరాబాద్లో జరిగిన సౌత్ జోన్ ఏఓఐ (ఈ ఎన్ టి ) సదస్సు లో లావణ్య కు బంగారు పతకాన్ని అందించారు.

దీంతో తెలంగాణ రాష్ట్రం లోనే మొదటిసారిగా ఈ బంగారు పథకం జిజిహెచ్ విద్యార్థినికి రావడం గర్వంగా ఉందని విద్యార్థిని లావణ్యను డాక్టర్ పతిమరాజ్ అభినందించారు.ఈ కార్యక్రమంలో డా. హరీష్ స్వామి, ఇంఛార్జ్ విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్, డా. కాత్యాయిని, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments