త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు మద్దతు తెలపాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలిసి ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ కోరారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్, ప్రభుత్వ ప్లీడరు వెంకట రమణ గౌడ్, న్యాయవాదులు జగదీశ్వర్ రావు, కృష్ణా నంద్, రాజ్ కుమార్ సుబేదార్,డా.పులి జైపాల్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
