రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే… నిజాం కాలానికి చెందిన ముజీబ్(26). ఫెయిల్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.