HomeTelanganaNizamabadసెంట్రల్ లైబ్రరీ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం

సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం

ఖాళీల్ వాడి లో ఉన్న జిల్లా కేంద్ర గ్రంధాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న పేద విద్యార్థులకు శ్రీ ధన్ పాల్ లక్ష్మీభాయ్ & విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజు దాదాపు రెండువందల మందికి ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించారు

ఈ మేరకు సోమవారం గ్రంధాలయ ప్రాంగణంలో అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ లాంచనంగా ప్రారంబించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments