టిజెఎస్ అధినేత ఎమ్మెల్సీ కోదండరాం ను తెలంగాణ యునివర్సిటీ విసి యాదగిరి రావు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కోదండరాం ను వీసీ మర్యాద పూర్వకంగా కలిశారు యూనివర్సిటీ లో పరిస్థితులు వాకబు చేశారు