నగరంలోని ఒకటవ టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.
మంగళవారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని కోజ కాలనీలో ఓ వాహనాంలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.సంబంధిత బియ్యం ఎక్కడినుంచి వచ్చాయని వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
