లంచం తీసుకుంటుండగా ఓ ఎస్సై ని ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. పది వేల రూపాయలు లంచం తీసుకుంటు లింగంపేట్ ఎస్సై అరుణ్ కానిస్టేబుల్ రామస్వామి లు పట్టుబడ్డారు వారం రోజుల్లోపే ఇద్దరు ఎస్సై లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం పోలీసు శాఖ ను కుదుపేస్తుంది .
ఎస్సై ను ఓ కేసులో రూ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు.
